Stalin : ‘స్టాలిన్’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా? చిరంజీవి బర్త్ డేకి రీ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకి ఆగస్టు 22న స్టాలిన్ సినిమా రీ రిలీజ్ కానుంది. తాజాగా స్టాలిన్ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.(Stalin)