Ambajipeta Marriage Band Trailer : ‘అంబాజీపేట మ్యారేజిబ్యాండు’ ట్రైలర్ చూశారా? సుహాస్ అదరగొట్టేసాడు..
సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న 'అంబాజీపేట మ్యారేజిబ్యాండు' ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
- Saketh U
- Published On : January 24, 2024 / 01:03 PM IST
