Suresh Gopi : కేంద్ర మంత్రి పదవికి రాజీనామా.. కేరళ ఎంపీ సురేశ్ గోపీ క్లారిటీ
కేంద్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ, మలయాళ నటుడు సురేశ్ గోపీ తనను పదవి నుంచి తప్పించాలని హైకమాండ్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలను ఆయన ఖండించారు.
- Thota Vamshi Kumar
- Published On : June 10, 2024 / 05:15 PM IST
