Vishwanath and Sons : సూర్య ‘విశ్వనాధ్ & సన్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ ఇక్కడ చూసేయండి..

సూర్య, మమిత బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కిన విశ్వనాధ్ & సన్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది.

  • Updated on- August 11, 2026 / 08:20 PM IST