×
Ad

Tamil Nadu Curd Controversy : తమిళనాడులో పెరుగు పేరు మార్చటంపై సీఎం స్టాలిన్ ఆగ్రహం

హిందీ భాష విషయంలో కేంద్రంతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. తమిళనాడులో మరో వివాదం తెరపైకి వచ్చింది. తమిళనాడులో పెరుగు పేరు మార్చడమే ఇందుకు కారణం. పెరుగు ప్యాకెట్లపై ఇంగ్లీష్ లో ఉన్న కర్డ్, తమిళంలో ఉన్న తయిర్ పేర్లు తొలగించి దహీ అని హిందీలోకి మార్చాలని FASSI సూచించడం కాంట్రవర్సీకి దారితీసింది. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్ భగ్గుమన్నారు.(Tamil Nadu Curd Controversy)

  • Published On : March 31, 2023 / 01:45 PM IST