×
Ad

Telangana High Court : టికెట్‌ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

కొత్త సినిమాల టికెట్‌ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది