×
Ad

Om Shanti Shanti Shantihi : ఆక‌ట్టుకుంటున్న తరుణ్‌ భాస్కర్‌ ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైల‌ర్‌..

తరుణ్‌ భాస్కర్‌, ఈషారెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సజీవ్ ద‌ర్శ‌కుడు. జ‌న‌వ‌రి 30న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు.