Srikanth : తిరుమల వెంకన్నని దర్శించుకున్న శ్రీకాంత్ ఫ్యామిలీ.. వీడియో చూశారా..?
టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ శ్రీకాంత్, ఊహ, రోషన్ మరియు చిన్న కొడుకు, కూతురు.. నేడు తిరుమల వెంకన్నని దర్శించుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
- gum 95921
- Published On : January 4, 2024 / 03:52 PM IST
