Viral Video: ట్రంప్‌ కూతురా.. మజాకా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు ఇవాంక ట్రంప్‌(43) జియూ–జిత్సూ మార్షల్‌ ఆర్ట్స్‌ వీడియో వైరల్ అవుతుంది.