MLCs Gazette : రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ..
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.
- Thota Vamshi Kumar
- Published On : March 7, 2024 / 12:16 PM IST
