×
Ad

Iran vs Israel War : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం.. ప్రకటించిన ట్రంప్‌, నెతన్యాహు..

అమెరికా - ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిచెందినట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.