Vallabhaneni Vamsi: వంశీతో పాటు మరో ఇద్దరికీ కూడా 14 రోజుల రిమాండ్

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించిన పోలీసులు. మరో ఇద్దరు నిందితులకు కూడా రిమాండ్..