డెస్టినేషన్ వెడ్డింగ్ వీడియో షేర్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..

నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల నికొలయ్ సచ్‌దేవ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన డెస్టినేషన్ వెడ్డింగ్ వీడియోని షేర్ చేసింది వరలక్ష్మి.

  • Updated on- August 11, 2024 / 01:58 PM IST

Varalaxmi Sarathkumar Nicholai Sachdev Wedding Video