Venkatesh : అలనాటి హీరోయిన్స్‌తో వెంకీ మామ ‘అల్లుడా మజాకా’.. సంక్రాంతి పండక్కి..

వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్‌(Saindhav) సినిమాతో రాబోతున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఈటీవీలో సంక్రాంతికి రాబోయే అల్లుడా మజాకా ప్రోగ్రాంకి గెస్ట్ గా వెళ్లారు.

Venkatesh : వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్‌(Saindhav) సినిమాతో రాబోతున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఈటీవీలో సంక్రాంతికి రాబోయే అల్లుడా మజాకా ప్రోగ్రాంకి గెస్ట్ గా వెళ్లారు. ఈ ప్రోగ్రాంకి మీనా, కుష్బూ కూడా రావడంతో వాళ్ళతో కలిసి వెంకిమామ సందడి చేశారు. తాజాగా ఈ ప్రోమో రిలీజ్ చేయగా ప్రోమోనే ఈ రేంజ్ లో ఉందంటే ఫుల్ ప్రోగ్రాం ఏ రేంజ్ లో ఉంటుందో అని వెంకీ మామ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఫుల్ ఈవెంట్ సంక్రాంతి రోజు టెలికాస్ట్ అవ్వనుంది.

 

ట్రెండింగ్ వార్తలు