Vijay Sai Reddy : ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం అంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
- Thota Vamshi Kumar
- Published On : March 6, 2024 / 08:14 PM IST
