పక్క పక్కనే విజయసాయిరెడ్డి, చంద్రబాబు
తారకరత్న నివాసంలో తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు.
- Saketh U
- Published On : February 19, 2023 / 01:42 PM IST
పక్క పక్కనే విజయసాయిరెడ్డి, చంద్రబాబు
