Telugu » Exclusive-videos » Vijayashanthi And Kalyan Ram Recreate Movie Scene In Arjun Son Of Vyjayanthi Movie Teaser Launch Event Sy
స్టేజీపై క్యూట్ సీన్ రీక్రియేట్ చేసిన కళ్యాణ్ రామ్, విజయశాంతి
కళ్యాణ్ రామ్, విజయశాంతి నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నేడు జరగ్గా సినిమాలోని ఓ కేక్ కటింగ్ సీన్ ని ఈవెంట్లో ఈ ఇద్దరూ రీ క్రియేట్ చేసారు.