గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూశారా? విశ్వక్ అదరగొట్టాడుగా..

విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మే 31న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు