Telugu » Exclusive-videos » Website Movie Reviews Kills Cinemas Said By Producer Naga Vamsi Mz
మీ రివ్యూలతో చంపేయొద్దు.. అవసరం అయితే నా సినిమాలు బ్యాన్ చేయండి.. ప్రొడ్యూసర్ నాగవంశీ సంచలన కామెంట్స్
దమ్ముంటే తన సినిమాలను బ్యాన్ చేయండని ప్రొడ్యూసర్ నాగవంశీ హాట్ కామెంట్స్ చేశారు. అంతేగాక వెబ్ సైట్లు ఇచ్చే రివ్యూల వల్ల బాగా ఆడే సినిమాలు నాశనం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.