BRS Leaders Migration : కారు పార్టీలో కలకలం.. బీఆర్ఎస్‌లో వలసలకు కారణం ఏంటి?
కారు కంట్రోల్ తప్పుతోందా? ఒక్క ఓటమితో బ్రేక్ డౌన్ అవుతోందా? కారు.. సారు.. అంటూ తడబడుతున్న గులాబీదళం.. పార్లమెంట్ పోరుకు ముందు పరేషాన్ అవుతోందా? అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా 100 రోజులు కూడా పూర్తి కాకముందే పలువురు కీలక నేతలు కారు దిగేస్తుండటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి?
- Thota Vamshi Kumar
- Published On : March 11, 2024 / 09:51 PM IST
