YCP 11th List : వైసీపీ 11వ జాబితా విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల నియామకానికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : March 9, 2024 / 12:11 PM IST
