గోల్డ్ హంట్ అంటూ యూట్యూబర్ ఓవరాక్షన్.. గోతులు తవ్వేసిన జనం..

అతిగాడు వీడు.. పిచ్చ పిచ్చ ప్రాంకులు చేస్తూ జనాలను ఆటపట్టిస్తున్నడు. వ్యూస్ పెంచుకోవడానికి ఆదిత్య అనే యూట్యూబర్ స్టేడియం భూమిలో బంగారం దాచానని ఓవరాక్షన్ చేస్తూ ఇనాస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దాంతో జనం గోతులు తవ్వేశారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి.