YS Sharmila : వైఎస్ షర్మిల భారీ యాక్షన్ ప్లాన్..

ఏపీ పీసీసీ చీఫ్ గా త్వరలోనే బాధ్యతలు తీసుకునేందుకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు.