PM Modi suddenly started walking: అమెరికన్ వీధుల్లో ప్రధాని మోదీ వాకింగ్
అమెరికా దేశానికి వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయాన్నే వాకింగ్ చేశారు. న్యూయార్క్ విమానాశ్రయంలో దిగిన మోదీ హోటల్ కు వచ్చారు. అనంతరం హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ అకస్మాత్తుగా అమెరికన్ వీధుల్లో నడవడం ప్రారంభించారు....
- saleem sk
- Published On : June 21, 2023 / 05:24 AM IST
అమెరికన్ వీధుల్లో మోదీ వాకింగ్
PM Modi suddenly started walking: అమెరికా దేశానికి వచ్చిన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ బుధవారం ఉదయాన్నే వాకింగ్ చేశారు. న్యూయార్క్ విమానాశ్రయంలో దిగిన మోదీ హోటల్ కు వచ్చారు. అనంతరం హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ అకస్మాత్తుగా అమెరికన్ వీధుల్లో నడవడం ప్రారంభించారు.(PM Modi US Visit 2023) కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని మోదీ రాజధాని న్యూయార్క్‌లోని అతిథి గృహానికి చేరుకున్నారు.(PM Modi walking) ఆ తర్వాత వెంటనే రోడ్డుపైకి వచ్చి నడవడం మొదలుపెట్టారు.(walking on the American streets) ప్రధాని మోదీ నడుచుకుంటూ భారతీయులకు కరచాలనం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
