సింగపూర్ లో ఆపిల్ నీటిలో తేలియాడుతోంది. అత్యద్భుతమైన ఈ కట్టడం చూస్టే కళ్లు తిప్పుకోలేం. ప్రము ఖ టెక్ దిగ్గజం ఆపిల్ సింగపూర్‌లో ఈ వినూత్నమైన స్టోర్‌ను ప్రారంభించనుంది.
ఈ స్టోర్ నిర్మిస్తున్న ప్రాంతంలో లగ్జరీ హోటల్, అవలాన్ అనే నైట్ క్లబ్ ఉండేది. పూర్తిగా క్రిస్టల్‌తో నిర్మించిన ఈ డోమ్ ఆకారంలోని భవనంలోనే ఇప్పుడు ఆపిల్ తన కొత్త స్టోర్‌ను ప్రారంభించనుంది.పగటిపూట, కొత్త మెరీనా బే సాండ్స్ స్టోర్ అంతరిక్ష నౌక లాగా..కొన్ని రకాల ఫ్యూచరిస్టిక్ థియేటర్ లాగా కనిపిస్తుందీ స్టోర్.