Astronomers: విశ్వంలో అతి పురాతనమైన నక్షత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు

కాలిఫోర్నియాలోని లిక్ అబ్జర్వేటరీలో షేన్ టెలిస్కోప్ సాయంతో పలు ఆస్ట్రనామికల్ సర్వేలు నిర్వహించారు. హార్వార్డ్ & స్మిత్‌సోనియన్, ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులు సంయుక్తంగా బైనరీ స్టార్.

White Dwarfs

Astronomers: కాలిఫోర్నియాలోని లిక్ అబ్జర్వేటరీలో షేన్ టెలిస్కోప్ సాయంతో పలు ఆస్ట్రనామికల్ సర్వేలు నిర్వహించారు. హార్వార్డ్ & స్మిత్‌సోనియన్, ఆస్ట్రోఫిజిక్స్ సైంటిస్టులు సంయుక్తంగా ఒక బైనరీ స్టార్ ను గుర్తించారు. ఈ నక్షత్రం దాదాపు 50ఏళ్ల క్రితం నాడే ఉందని ఇప్పటి వరకూ గుర్తించలేదని అన్నారు. ఈ డిస్కవరీ.. ట్రాన్సిషనల్ బైనరీ స్టార్స్ సంఖ్య పెరుగుతుందనడానికి సాక్ష్యంగా నిలిచిందని అన్నారు.

తెల్ల మరుగుజ్జు నక్షత్రాలు (White Dwarf)నాశనమైపోయిన తర్వాత అతిపెద్ద ద్రవ్యరాశి గల తెల్ల నక్షత్రంగా (White Dwarf)మారిపోయాయి. అటువంటి నక్షత్రాల సైజు సూర్యుడిలో మూడో వంతు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

2020లో ఇన్‌స్టిట్యూట్ ఫర్ థియరీ అండ్ కంప్యూటేషన్ సభ్యుడు ఎల్ బద్రీ ఈ తెల్ల నక్షత్రం (White Dwarf) ముందు పరిస్థితిని తెలుసుకోవాలని రీసెర్చ్ మొదలుపెట్టారు. గయా, విక్కీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ నుంచి తెలుసుకున్న డేటా ప్రకారం.. బిలియన్ సంఖ్యలో ఉన్న నక్షత్రాలు 50 పొటెన్షియల్ క్యాండిటేట్స్ గా మారిపోయాయి.

……………………………………… : బిందు సేద్యంతో సాగు… బహుబాగు…

రెండు రకాలైన బైనరీస్టార్స్ మధ్య లింక్ గుర్తించాం. ఒకటి ప్రళయంగా మారిపోతుంటే, మరొకటి వైట్ డార్ఫ్ గా మారిపోతున్నాయి. వీటిలో 13నక్షత్రాలు ఇప్పటికీ తమ ద్రవ్యరాశిని కోల్పుతున్నాయి. కాకపోతే ఎనిమిది నక్షత్రాలు ద్రవ్యరాశి కోల్పోకుండా స్థిరంగా ఉండిపోయాయి. అన్నీ మాత్రం ప్రళయాన్ని పుట్టించే నక్షత్రాల కంటే వేడిగా ఉన్నాయట.