Nature Beauty: కాసేపు ప్రకృతిని పలకరిద్దాం

ఎప్పుడూ సినిమా గ్లామర్.. లేదంటే ఫన్నీ జోకుల చుట్టూనే తిరుగుతుంటాం. సహజ సిద్ధంగా ఏర్పడిన కళాకృతులు మనసును తేలియాడేలా చేసే విశ్వమంతా లక్షల్లో ఉన్న అందాలను ఓ లుక్కేద్దామా...

Nature Beauty: ఎప్పుడూ సినిమా గ్లామర్.. లేదంటే ఫన్నీ జోకుల చుట్టూనే తిరుగుతుంటాం. సహజ సిద్ధంగా ఏర్పడిన కళాకృతులు మనసును తేలియాడేలా చేసే విశ్వమంతా లక్షల్లో ఉన్న అందాలను ఓ లుక్కేద్దామా… చూసే కళ్లను బట్టి లోకం కనిపిస్తుందన్నట్లు.. వెదికే మనసు ఉండాలే కానీ అందం ఎక్కడ లేదని..?

కనురెప్ప కిటికీ తెరిస్తే..

కడుపులో దాచుకోవడం కష్టం కాదు.. ఆ తల్లికి ఇష్టం

నార్వేకు వెళ్లే దారిలో.. క్షణం కనుచూపు తిప్పితే..

వస్తువులకు.. దుస్తులకు ప్రేరణగా మారిన వర్ణాలు ప్రకృతివే..

భానుడితో సాగర సైయ్యాట

ఆ ఒక్క క్షణం చాలు.. అద్భుతమంటే ఇదే కదా

ప్రేమో.. స్నేహమో గానీ, వెన్నుతట్టి నిలబట్టే బంధం ఒక్కరుంటే చాలు

ఆకాశాన్ని చూసిన ప్రతీసారి విచిత్రాలే..

ఏ ఫీలింగ్‌కు వెల్‌కమ్ చెప్పాలన్నా.. పూలే ఉండాలేమో..

ట్రెండింగ్ వార్తలు