Durham University
Lessons on Prostitute: ఇంగ్లాండ్ లోని దుర్హం యూనివర్సిటీ స్టూడెంట్స్ కు సెక్స్ ఇండస్ట్రీలో పనిచేయాలనుకునే వారికి ఆన్ లైన్ కోర్సులు నిర్వహిస్తుంది. వ్యభిచారులుగా ఉంటూ జాగ్రత్తగా ఎలా ఉండాలనే అంశంపై పాఠాలు చెప్తుంది. సెక్స్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలనుకునే తమ గ్రాడ్యుయేట్స్ కు ఇది హెల్ప్ అవుతుందని భావిస్తుంది.
ఇందులో భాగంగానే తమను ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అయిన స్టూడెంట్స్, స్టాఫ్ కోసం ట్రైనింగ్ అవకాశాన్ని ఏర్పాటు చేసిందట. దుర్హం స్టూడెంట్స్ చేసిన ప్రతిపాదన స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని యూకే మంత్రి మిచెలె డొనెలాన్ తీవ్రంగా విమర్శించారు. అంత ప్రమాదకర ఇండస్ట్రీలో ప్రొటెక్ట్ ఫుల్ గా ఉండటంపై పాఠాలు చెప్పడాన్ని తప్పుబట్టారు. ఏ యూనివర్సిటీ అయినా స్టూడెంట్లను ప్రొటెక్ట్ చేయడంలో విఫలమవుతుంది. పడుపు వృత్తిని ప్రమోట్ చేయడం సబ్జెక్ట్ లలో లేని అంశం అని దీని ద్వారా ఇంకా ఫ్యామస్ చేయొద్దని అన్నారు.
…………………………………………: యాపిల్ బ్యూటీ హన్సిక గ్లామర్ ట్రీట్!
ఇలాంటి వాటి వల్ల యుక్త వయస్సు అమ్మాయిలు, స్టూడెంట్లు ట్రాపింగ్ కు గురై.. అందులో ప్రమాదాల గురించి అవగాహన లేకుండానే చిక్కుల్లో పడతారని సూచించారు.