బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుఫాను మరింతగా బలపడింది. ఇది ఏపీ వైపు తీవ్రమైన వేగంతో దూసుకొస్తోంది. గంటలకు 150 కిలోమీటర్ల పెను గాలుల వేగంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఎంఫాన్ పెను తుఫానుగా మారుతోంది. ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తుఫాను… వాయువ్య దిశలో వెళ్తూ… బుధవారం బెంగాల్‌లోని సాగర్ దీవులు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య తీరం దాటొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎంపాన్ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రా, రాయలసీమల్లో ఓ మోస్తరుగా వర్షాకుల కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈక్రమంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. మత్స్యకారులెవరూ సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.
ఏపీలో ఇది తీరం దాటేలా లేకపోయినా… దీని ప్రభావం మాత్రం కనిపిస్తోంది. ఆదివారం ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. సోమవారం, మంగళవారం కూడా వానలు పడొచ్చంటున్నారు. ఏపీ కంటే ఒడిశా, బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ భారీ వర్షాలు కురవొచ్చంటున్నారు. ఏపీలో ఇది తీరం దాటేలా లేకపోయినా… దీని ప్రభావం మాత్రం కనిపిస్తోంది. ఆదివారం ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. సోమవారం, మంగళవారం కూడా వానలు పడొచ్చంటున్నారు. ఏపీ కంటే ఒడిశా, బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముంటుందని అంచనావేశారు.
ఏపీలో ఇది తీరం దాటేలా లేకపోయినా… దీని ప్రభావం మాత్రం కనిపిస్తోంది. ఆదివారం (మే 17,2020)న ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. సోమవారం, మంగళవారం కూడా వానలు పడొచ్చంటున్నారు. ఏపీ కంటే ఒడిశా, బెంగాల్‌పై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ భారీ వర్షాలు కురవొచ్చంటున్నారు.
తెలంగాణలో కూడా సోమ, మంగళవారం అక్కడక్కడా ఉరుములు, బలమైన గాలులతో చిన్న పాటి వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఆకాశంలో మేఘాలు అటూ ఇటూ కదులుతూ ఉంటాయనే అంచనా ఉంది. అయినప్పటికీ వేడి మాత్రం ఎక్కువగానే నమోదు కానుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైనే ఉండొచ్చంటున్నారు. తెలంగాణలో కూడా సోమ, మంగళవారం అక్కడక్కడా ఉరుములు, బలమైన గాలులతో చిన్న పాటి వానలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
Read Here>> బంగాళాఖాతంలో అల్ప పీడనం.. 24 గంటల్లో Amphan తుఫాన్