Mrunal Thakur: గులాబీ చీరలో కేకపెట్టిస్తున్న మృణాల్..!

‘సీతారామం’లో సీత పాత్రలో ప్రేక్షకులను కట్టపడేసిన అందాల భామ మృణాల్ ఠాకూర్, ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్టుల కోసం వేచి చూస్తోంది. అయితే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అదరహో అనిపించే అందాల విందుతో అభిమానులకు నిద్రలేకుండా చేస్తోంది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

ట్రెండింగ్ వార్తలు