Telugu » Latest » Nora Fatehi Stuns With Her Latest Beautiful Pics
Nora Fatehi: నోరా అందాలకు ఔరా అనాల్సిందే!
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి అందాల విందు కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అమ్మడు సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ కొత్త ఫోటోషూట్‌లతో అందాల పరువాలను అభిమానులకు అందిస్తుంది. తాజాగా చీరకట్టులో నోరా చేసిన అందాల విందుకు ఔరా అనాల్సిందే.