హిట్‌మేన్, ఇండియన్ క్రికెట్‌టీం వైస్‌కెప్టెన్, ఐపిల్‌లో ముంబై ఇండియన్స్‌కు సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ క్రీజులో ఉన్నప్పటి సొగసు… ఆయన అపార్ట్‌మెంట్ లోనూ కనిపిస్తుంది. 2017లోనే Worliలో అపార్టెంట్ మెంట్ కొన్నాడు. అదే యేడు ఫ్రెండ్, మేనేజర్ Ritika Sajdehని పెళ్లాడాడు. యేడాది కూతురుతో కలిసి రోహిత్ శర్మ ఫ్యామిలీ Ahuja Towersలో 53వ ఫోర్లలో ఉంటున్నాడు.
Architectural Digest India రిపోర్ట్ ప్రకారం.. ఈ ఫ్లాట్ విస్తీర్ణం ఆరువేల చదరపు అడుగులు. అక్కడ నుంచి చూస్తే అరేబియా సముద్రం 270º మేర కనిపిస్తుందంట. రెండు నిమిషాల్లోనే బీచ్ కెళ్లొచ్చు.
Adidas India ప్రొమోషనల్ వీడియోలో యాక్ట్ చేసిన రోహిత్ సొంత బాల్కనీలోంచే కనిపిస్తాడు. టింబర్‌వుడ్ ఫర్నీచర్ తో సూపర్ గా కనిపించే ఇక్కడే quarantine workouts, fitness regime కంటిన్యూ చేస్తున్నాడు.
ఈ Ahuja Towersలో అందరూ బిలీనీయర్లే. swimming pool, spa, jacuzzi, gymnasium, mini-theatre, chef-on-demand, a sky café, a cigar room లగ్జరీ అంతా ఇక్కడే పోతపోసినట్లుంటుంది. ఈ అపార్ట్‌మెంట్ కొన్ని ఫోటోలు చూడండి
Read: ఆ దేశంలో టీమిండియా మ్యాచ్‌లు చూడటానికి ప్రేక్షకులు రారు: రోహిత్ శర్మ