Anjana Arjun: అర్జున్ రెండో కూతురు అంజనా పెళ్లి.. జపాన్‌లో గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ.. ఫొటోలు వైరల్

యాక్షన్ కింగ్ అర్జున్ రెండో కుమార్తె అంజనా అర్జున్(Anjana Arjun) త్వరలో ఓ విదేశీ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా తన సోదరి ఐశ్వర్యతో కలిసి జపాన్‌లో గ్రాండ్‌గా బ్యాచిలర్ పార్టీ జరుపుకున్నారు. సినిమా రంగానికి దూరంగా బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తున్న అంజనకు, సోషల్ మీడియాలో అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11