Raashi Khanna: హాట్ నుంచి హోమ్లీ లుక్‌లోకి..

  • Publish Date - October 18, 2020 / 06:08 PM IST

Raashi Khanna Traditional ware: ఢిల్లీ బ్యూటీ Raashi Khanna గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సండే హీట్ పెంచుతోంది. ప్రతి ఆదివారం లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్, నెటిజన్స్‌ను అలరిస్తోంది.

ఇప్పటివరకు తనలోని గ్లామర్ యాంగిల్ చూపించి కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన రాశీ తాజాగా ట్రెడిషనల్ వేర్‌లో తీసుకున్న మరికొన్ని పిక్స్ షేర్ చేసింది.

హాట్ నుంచి హోమ్లీ లుక్‌లోకి మారిన రాశీ సాంప్రదాయ వేషదారణలో కొంటె చూపులతో కవ్విస్తోంది.

గ్రీన్, మెరూన్ కలర్ కాంబినేషన్ లంగా ఓణీలో రాశీ ఖన్నాను చూసి ట్రెడిషన్ లుక్‌లో అదిరిపోయావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఈ ఏడాది ప్రారంభంలో విజయ్‌ దేవరకొండ ‘World Famous Lover’ సినిమాలో కనిపించిన రాశీ ప్రస్తుతం తమిళ్‌లో ‘Aranmanai 3’ చిత్రంలో నటిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు