Agarwal Sisters: చీరకట్టులో మెరిసిపోతున్న అగర్వాల్ సిస్టర్స్.. కాజల్, నిషా అందాలకు నెటిజన్లు ఫిదా
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, ఆమె సోదరి నిషా అగర్వాల్(Agarwal Sisters) చీరకట్టులో మెరిసిపోతూ కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ అందమైన అక్కాచెల్లెళ్ల ట్రెడిషనల్ లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంప్రదాయ దుస్తుల్లో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చూసి అభిమానులు మురిసిపోతున్నారు.
- V Santhosh Kumar
- Published on- April 15, 2026 / 08:56 PM IST
