×
Ad

Akhanda 2 Song : ‘అఖండ 2’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. అఖండ తాండవం..

బాలకృష్ణ - బోయపాటి అఖండ 2 సినిమా నుంచి తాండవం అనే మొదటి సాంగ్ ప్రోమోని తాజాగా రిలీజ్ చేసారు. ఫుల్ సాంగ్ ని నవంబర్ 14న రిలీజ్ చేయనున్నారు.