×
Ad

Bigg Boss 5 Telugu : అఖిల్ – పూజా హెగ్డే హైల్‌ట్‌‌గా నవరాత్రి ఎపిసోడ్

‘బిగ్ బాస్ 5’ నవరాత్రి ఎపిసోడ్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ హీరో హీరోయిన్లు అఖిల్, పూజా హెగ్డే సందడి చెయ్యబోతున్నారు..

  • Published On : October 10, 2021 / 11:27 AM IST

Akhil Akkineni And Pooja Hegde

Bigg Boss 5 Telugu: కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 5 మంచి రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సరయు, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హమీదా ఎలిమినేట్ అవగా 15 మంది కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్నారు.

Unstoppable With NBK : ‘ఆహా’ లో ‘అన్‌స్టాపబుల్ విత్ యన్‌బికె’

‘బిగ్ బాస్’ లో మూవీ ప్రమోషన్స్ కూడా జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. ఈ నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ హీరో హీరోయిన్లు అఖిల్, పూజా హెగ్డే కలిసి సందడి చెయ్యబోతున్నారు. నాగార్జున ట్రెడిషనల్ వేర్‌లో ‘బంగార్రాజు’ గెటప్‌లో అలరించనున్నారు. ఈ ఎపిసోడ్ ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

Most Eligible Bachelor Trailer : ట్రైలర్ అదిరింది.. అఖిల్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా..

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో.. అల్లు అరవింద్ సమర్సిస్తుండగా.. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ పాటలకు, ప్రోమోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.