Lenin Trailer : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ వచ్చేసింది.. యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలి..
మీరు కూడా లెనిన్ ట్రైలర్ చూసేయండి.. (Lenin Trailer)
- Saketh U
- Updated on- June 30, 2026 / 07:44 PM IST
Lenin Trailer
Lenin Trailer : అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘లెనిన్’. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పీ, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేయగా నేడు లెనిన్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ లో నాగార్జున వాయిస్ ఓవర్ తో డైలాగ్స్ చెప్పించి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు ఫ్యాన్స్ కి. ఈ సినిమా జులై 10న రిలీజ్ కానుంది. మీరు కూడా లెనిన్ ట్రైలర్ చూసేయండి..
