Allu Ayaan : అల్లు అయాన్ బర్త్‌డే.. హ్యాపీ బర్త్‌డే మోడల్ అంటూ బన్నీ అభిమానుల పోస్టులు వైరల్..
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులతో పాటు, నెటిజన్లు అల్లు అయాన్ కి హ్యాపీ బర్త్‌డే మోడల్ అంటూ సరదాగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Allu Arjun Son Allu Ayaan Birthday Model Ayaan Posts and Wishesh Goes Viral in Social Media
Allu Ayaan : అల్లు అర్జున్(Allu Arjun) తనయుడు అల్లు అయాన్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అల్లు అయాన్ ఎప్పుడు కనపడినా ఏదో ఒక పని చేసి దాంతో అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వైరల్ అవుతుంటాడు. అల్లు అయాన్ కనిపించాడు అంటే కచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోతారు. దీంతో సోషల్ మీడియాలో అల్లు అయాన్ ని మోడల్ అయాన్ అని సరదాగా పిలుచుకుంటారు.
అల్లు అర్జున్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అల్లు అయాన్ గురించి చెప్పమంటే మోడల్ అన్నట్టు సింబల్ చూపించాడు. దీంతో మోడల్ అయాన్ అంటూ బాగా వైరల్ అయ్యాడు. నేడు అల్లు అయాన్ పుట్టిన రోజు కావడంతో అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన కొడుక్కి హ్యాపీ బర్త్‌డే చెప్తూ అప్పుడే పదేళ్లు నిండాయి అని తెలిపాడు. ఇక స్నేహ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అల్లు అయాన్ సరదా పనులు పోస్ట్ చేస్తూ విషెష్ తెలిపింది.
ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులతో పాటు, నెటిజన్లు అల్లు అయాన్ కి హ్యాపీ బర్త్‌డే మోడల్ అంటూ సరదాగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు అయాన్ అల్లరి పనుల వీడియోలు కూడా పోస్ట్ చేసి మరీ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తావు, హ్యాపీ బర్త్‌డే మోడల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నేడు అల్లు అయాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. సాయంత్రం వరకు అల్లు అయాన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు ఏమైనా వస్తాయేమో చూడాలి.
Happy Birthday To Our Model ?
Allu Ramalingayya garu malla puttaru anna @alluarjun ?#AlluAyaan#HBDAlluAyaan pic.twitter.com/DWfSIj5G0O— అంజేష్ (@_anjesh_) April 3, 2024
Happy Birthday ? model #AlluAyaan ?? pic.twitter.com/0oIQTaZfbi
— VeerababuVarma (@icon_virat_79) April 3, 2024
Wishing our dear #AlluAyaan a very Happy Birthday! May your day be filled with love, laughter, and all your heart desires! ❤️ ?
#HBDAlluAyaan ✨ pic.twitter.com/hxUEMGOaW8
— Allu sarAth (@sarAthAllu9) April 3, 2024
Reyyyyyyy ?????????
Happy Birthday #AlluAyaan MOdEL ?? pic.twitter.com/ITGILFU8oE— ?????? ?? (@lokesh__RTF) April 3, 2024
Happy Birthday ra model #AlluAyaan
Ni generation lo nuvvey thopu ???#HBDAlluAyaan pic.twitter.com/aG19LAdkYe— ?????? ????? シ︎? (@IsmartSunny_) April 3, 2024