Geethanjali Malli Vachindi : ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ చూశారా? నవ్విస్తూ భయపెడుతూ.. దయ్యలతోనే సినిమా తీసేస్తూ..
ఫుల్ గా నవ్విస్తు భయపెట్టిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ మీరు కూడా చూసేయండి..

Anjali Geethanjali Malli Vachindi Movie Trailer Released
Geethanjali Malli Vachindi Trailer : అంజలి(Anjali) ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా గీతాంజలి అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమాని తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి రానుంది.
ఫుల్ గా నవ్విస్తు భయపెట్టిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
ఇక ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, రవి శంకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం.