-
Home » Anjali
Anjali
భర్త కంటే ఎక్కువ ఫేమ్ వచ్చేసిందని యాక్టింగ్ మానేసిన హీరో భార్య.. ఒకప్పటి ఈ హీరోని గుర్తుపట్టారా?
తన భర్త కంటే ఎక్కువ గుర్తింపు తనకు వద్దు అని అంజలి యాక్టింగ్ మానేసినట్టు ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. (Anjali)
ఓ వైపు అమ్మ మరణం.. ఇంకో వైపు రెండో డెలివరీ.. తల్లిని గుర్తుచేసుకుంటూ అంజలి ఎమోషనల్..
ఈ క్రమంలో తన తల్లి మరణం గురించి చెప్తూ అంజలి ఎమోషనల్ అయింది. (Anjali)
విశాల్ కొత్త సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది.. సముద్రం మాఫియా?
తమిళ్ స్టార్ హీరో విశాల్ తన సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ చేస్తాడని తెలిసిందే. తాజాగా విశాల్ తన 35వ సినిమాని ప్రకటించారు.(Vishal)
చిరంజీవి - అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్ ఆమె..? కొడుకుతో చేసి ఇప్పుడు తండ్రితో..?
చిరుకు జోడిగా చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఎవరిని ఫైనల్ చేయలేదు.
'మద గజ రాజ' మూవీ రివ్యూ.. 12 ఏళ్ళ క్రితం సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..
విశాల్ అప్పుడెప్పుడో 12 ఏళ్ళ క్రితం 2013లో చేసిన సినిమా మద గజ రాజ ఇప్పుడు రిలీజయింది.
సినిమా బాగోలేదని నాకెవ్వరూ చెప్పలేదు.. గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై అంజలి కామెంట్స్..
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై అంజలి మాట్లాడింది.
'గేమ్ ఛేంజర్' వర్కింగ్ స్టిల్స్.. పార్వతమ్మ పాత్రలో అంజలి ఫోటోలు చూశారా?
తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాలో నటించిన హీరోయిన్ అంజలి ఆ పాత్రకు సంబంధించి సినిమా నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సంక్రాంతి సినిమాలతో ఈ హీరోయిన్స్ ఫేట్ మారుతుందా.. విజయాల బాట పడతారా?
ఈ సంక్రాంతి కోసం బాలీవుడ్ భామ కియారా దగ్గర నుంచి అచ్చతెలుగు హీరోయిన్ ఐశ్వర్య, అంజలి వరకూ వెయ్యికళ్లతో వెయిట్ చేస్తున్నారు.
గేమ్ ఛేంజర్ నుంచి చరణ్, అంజలి ఫ్లాష్ బ్యాక్ సాంగ్ వచ్చేసింది.. 'అలికి పూసిన అరుగు మీద.. '
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మెలోడీ సాంగ్ వచ్చేసింది. మీరు కూడా వినేయండి..
అంజలితో ప్రేమ.. తొలిసారి అత్తగారిని కలిసినప్పుడు సచిన్ ఏమన్నాడంటే..? ఆ విషయంలో భయపడిన అంజలి మదర్..
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.