Vishal : విశాల్ కొత్త సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది.. సముద్రం మాఫియా?

తమిళ్ స్టార్ హీరో విశాల్ తన సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ చేస్తాడని తెలిసిందే. తాజాగా విశాల్ తన 35వ సినిమాని ప్రకటించారు.(Vishal)

Vishal : విశాల్ కొత్త సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది.. సముద్రం మాఫియా?

Vishal

Updated On : August 24, 2025 / 5:10 PM IST

Vishal : తమిళ్ స్టార్ హీరో విశాల్ తన ప్రతి సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడని తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. తాజాగా హీరో విశాల్ తన 35వ సినిమాని ప్రకటించారు.(Vishal)

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి నిర్మాణంలో తెరకెక్కుతున్న 99వ సినిమాల్లో విశాల్ హీరోగా అంజలి, దుషార విజయన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా రవి అరసు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

Also Read : Pawan Kalyan : OG నుంచి కలర్ ఫుల్ పోస్టర్.. సెకండ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

తాజాగా నేడు విశాల్ 35వ సినిమా టైటిల్ టీజర్ రిలీజ్ చేసారు. ఈ సినిమాకు ‘మకుటం’ అనే టైటిల్ ని ప్రకటించారు. టైటిల్ టీజర్ చూస్తుంటే.. ఇది సముద్రం నేపథ్యంలో నడిచే ఓ మాఫియా కథ అని అర్థం అవుతోంది.

మీరు కూడా విశాల్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ చూసేయండి..


Also Read : Balakrishna : ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలయ్య పేరు.. ఎందుకో తెలుసా?