-
Home » Vishal 35
Vishal 35
విశాల్ కొత్త సినిమా టైటిల్ టీజర్ వచ్చేసింది.. సముద్రం మాఫియా?
August 24, 2025 / 04:57 PM IST
తమిళ్ స్టార్ హీరో విశాల్ తన సినిమాని తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ చేస్తాడని తెలిసిందే. తాజాగా విశాల్ తన 35వ సినిమాని ప్రకటించారు.(Vishal)