Allu Arjun
Allu Arjun : నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి పుట్టిన రోజు. ఈ క్రమంలో పలువురు ఫ్యాన్స్, సెలబ్రిటీలు స్నేహకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భార్య పుట్టిన రోజు వేడుకల్ని సెలబ్రేట్ చేసేందుకు బన్నీ తన భార్య, పిల్లలతో నెదర్లాండ్స్ వెకేషన్ కి వెళ్ళాడు.(Allu Arjun)
నెదర్లాండ్స్ లో భార్య స్నేహ రెడ్డితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే క్యూటీ అని రాసుకొచ్చాడు అల్లు అర్జున్. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అలాగే స్నేహ కూడా నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్ డాం వీధుల్లో బన్నీతో కలిసి దిగిన పలు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో షేర్ చేసింది.
Also Read : Prabhudeva : ప్రభుదేవా లవ్ స్టోరీ తెలుసా..? ట్రీట్మెంట్ చేద్దామని వస్తే.. డాక్టర్ తో..