హాట్ బ్యూటీ అమీ జాక్సన్ లాక్‌డౌన్ టైం లో ఇటలీలో ఎంజాయ్ చేస్తుంది. అక్కడి బీచ్‌లో బికినీతో ఫోజులిస్తూ ఆ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ హాట్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.
George Panayiotou తో డేటింగ్ చేసి గతేడాది సెప్టెంబర్‌లో ఓ బాబుకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ బేబికి Andreas అనే పేరు కూడా పెట్టుకున్నారు.
ప్రస్తుతం హాలీడే మూడ్‌లో ఉన్న అమీ ఇటలీలోని టూరిస్ట్ ప్లేస్‌లను విజిట్ చేస్తూ అక్కడ తీసుకున్న పిక్స్ తన అకౌంట్‌లో షేర్ చేస్తుంది. బాబు పుట్టిన తర్వాత కూడా ఫిట్‌గా ఉండి అందాల ఆరబోతతో కుర్రకారును ఉక్కపోతకు గురయ్యేలా చేస్తుంది అమీ జాక్సన్.