Lasya : వరలక్ష్మీ వ్రతం.. శారీలో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ లాస్య..
యాంకర్ లాస్య (Lasya ) వరలక్ష్మీ వ్రతానికి కట్టుకున్న శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.











