Ananya Nagalla: క్రేజీ బైక్.. అదిరిపోయే లుక్.. హాట్ ఫిగర్‌తో సెగలు పుట్టిస్తున్న అనన్య నాగళ్ళ ఫొటోలు
తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ(Ananya Nagalla) స్టైలిష్ బైక్‌పై కూర్చుని చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట మంటలు పుట్టిస్తోంది. షార్ట్ డ్రెస్‌లో తన హాట్ అందాలను ఆరబోస్తూ, గ్లామరస్ లుక్స్‌తో కుర్రకారును మైమరపిస్తోంది. ఈ క్రేజీ బైక్ రైడ్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 13, 2026 / 03:59 PM IST
