Telugu » Movies » Anaswara Rajan Abishan Jeevinth Cute Working Stills From With Love Movie Sy
Anaswara Rajan : ‘విత్ లవ్’.. క్యూట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్..
అనశ్వర రాజన్, అభిషన్ జీవంత్ జంటగా ఇటీవల వచ్చిన విత్ లవ్ సినిమా తమిళ్, తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా నుంచి పలు క్యూట్ వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది హీరోయిన్ అనశ్వర రాజన్.