Telugu » Movies » Anchor Lasya Sankranti Festival Special Photos Sn
Anchor Lasya: లాస్య పిల్లలకు భోగిపళ్ల వేడుక.. ఫ్యామిలీతో క్యూట్ మూమెంట్స్.. ఫొటోలు
యాంకర్ లాస్య(Anchor Lasya) తన పిల్లలకు భోగిపళ్లు పోశారు. ఈ వేడుకను ఆమె తన ఫ్యామిలీతో జరుపుకుంది. ఈ వేడుకకు సంబందించిన క్యూట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.