Rashmi Gautam: హాట్ యాంకర్ రష్మీ గౌతమ్.. ట్రెడిషనల్ లుక్ లో ఫొటోస్ వైరల్
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) గ్లామర్ పీక్స్ లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అందాల విందు చేస్తూనే ఉంది. ఆమె అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు ట్రెడిషనల్ లుక్ లో కనిపించి కవ్వించింది.
- V Santhosh Kumar
- Published On : February 23, 2026 / 09:27 AM IST
